శివ-తెలుగు | నాగార్జున, అమల, జెడి చక్రవర్తి | రామ్ గోపాల్ వర్మ

19892 గం 24 నిA,

టైటిల్ రోల్ ని అక్కినేని నాగార్జున పోషించిన శివ చిత్రం మాఫియా నేపథ్యంలో కాలేజీ కుర్రాళ్ళ మధ్య జరిగే రాజకీయాలపై చిత్రీకరించబడ్డ సినిమా. అమల కథానాయికగా, రఘువరన్ ప్రధాన ప్రతినాయకుడుగా, అతని సహచరుడుగా తనికెళ్ళ భరణి నటించారు. భరణి సంభాషణలు కూడా అందించారు. సీఎన్ఎన్-ఐబిఎన్ రూపొందించిన భారతదేశ 100 ఉత్తమ చిత్రాలలో శివ కూడా ఒకటి. ఇళయరాజా స్వరాలని కూర్చారు. రాంగోపాల్ వర్మకి దర్శకుడిగా ఇది తొలి చిత్రం. తమిళంలో ఉదయంగా అనువదించబడగా, హిందీలో 1990 లో పునర్నిర్మించారు. ఈ చిత్రంలో చూపిన కళాశాల ప్రాంగణం సికింద్రాబాద్ లోని కీస్ ఉన్నత పాఠశాలది.
పూర్తి కథ కోసం లింక్
IMDb రేటింగ్: 8/10

Cast & Crew

Fun Facts of Movie

Shiva – Telugu Full Length Movie || Nagarjuna , Amala , JD Chakravarthy, Ram Gopal Varma

Be the first to review “శివ-తెలుగు | నాగార్జున, అమల, జెడి చక్రవర్తి | రామ్ గోపాల్ వర్మ”

Your email address will not be published. Required fields are marked *

There are no reviews yet.