ప్రతినిధి 2 – తెలుగు సినిమా | నారా రోహిత్, సిరి లెల్ల | మూర్తి | 2025
నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే నిఖార్సయిన జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ (నారా రోహిత్). చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశిస్తాయి. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పనిచేసే చేతన్ని ఎన్.ఎన్.సి ఛానల్ ఏరికోరి సీఈఓగా నియమిస్తుంది. రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలని చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాల్నే ప్రభావితం చేస్తాడు. అదే సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతి (సచిన్ ఖేడేకర్)పై హత్యాయత్నం జరుగుతుంది. మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు? సీబీఐ పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? నారా రోహిత్ చేసిన పోరాటం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
Cast & Crew
నారా రోహిత్
సిరీ లెల్ల
దినేష్ తేజ్
సప్తగిరి
జిషు సేన్‌గుప్తా
సచిన్ ఖేడేకర్
తనికెళ్ళ భరణి
ఇంద్రజ
ఉదయ భాను
Directing
మూర్తి దేవగుప్తపు
Camera
నాని చమిడిశెట్టి
Sound
మహతి స్వర సాగర్
Editing
రవితేజ గిరిజాల
Fun Facts of Movie
Prathinidhi 2 Telugu Full Movie | Nara Rohith, Siri Lella | Murthy | 2025 New Telugu Movies
నిర్మాణ సంస్థలు: వానరా ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్; విడుదల: 10-05-2024







There are no reviews yet.