Westworld
5 Awarded Thiller
Curabitur nec congue lorem. Class aptent taciti sociosqu ad litora torquent per conubia nostra, per inceptos himenaeos.
NEW
Your favorite movies & shows in one place
Choose from the list of the best selection of movies, series, children’s programs and the Vodi exclusive.
ఫ్రాన్స్ నుండి వచ్చిన హృదయాన్ని కదిలించే యానిమేటెడ్ ఫాంటసీ అయిన పిల్స్ అడ్వెంచర్స్లో పిల్ అనే ధైర్యవంతుడైన యువ అనాథతో మరపురాని ప్రయాణంలో చేరండి. యువరాణిగా మారువేషంలో ఉన్న పిల్, రాజ్యాన్ని ఒక దుష్ట కథాంశం నుండి రక్షించడానికి సాహసోపేతమైన అన్వేషణను ప్రారంభిస్తాడు, స్నేహితులను ఏర్పరుచుకుంటాడు మరియు మార్గంలో సవాళ్లను ఎదుర్కొంటాడు. హాస్యం, సాహసం మరియు మాయా క్షణాలతో నిండిన ఈ కుటుంబ-స్నేహపూర్వక చిత్రం పిల్లలు మరియు పెద్దలకు సమానంగా సరిపోతుంది.
దర్శకుడు: జూలియన్ ఫోర్నెట్
గాత్రదానం: కైసీ చేజ్, పాల్ బోర్న్, జూలియన్ క్రాంపాన్
సంగీతం: ఆలివర్ కుస్సాక్
భాషలు: హిందీ
దర్శకుడు: జూలియన్ ఫోర్నెట్
గాత్రదానం: కైసీ చేజ్, పాల్ బోర్న్, జూలియన్ క్రాంపాన్
సంగీతం: ఆలివర్ కుస్సాక్
భాషలు: హిందీ
నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే నిఖార్సయిన జర్నలిస్ట్ చే అలియాస్ చేతన్ (నారా రోహిత్). చిన్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆయన గమ్యాన్ని నిర్దేశిస్తాయి. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పనిచేసే చేతన్ని ఎన్.ఎన్.సి ఛానల్ ఏరికోరి సీఈఓగా నియమిస్తుంది. రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలని చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాల్నే ప్రభావితం చేస్తాడు. అదే సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతి (సచిన్ ఖేడేకర్)పై హత్యాయత్నం జరుగుతుంది. మరి ఆ హత్య వెనుక ఉన్నది ఎవరు? సీబీఐ పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? నారా రోహిత్ చేసిన పోరాటం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ప్రముఖ రచయిత అకిరా కురోసావా రచించి దర్శకత్వం వహించిన డ్రీమ్స్ (1990), ఒక పౌరాణిక వాస్తవిక సంకలన చిత్రం, ఇది దర్శకుడి స్వంత పునరావృత దర్శనాలు మరియు జపనీస్ జానపద కథల అంశాల నుండి ప్రేరణ పొందిన ఎనిమిది మంత్రముగ్ధులను చేసే విగ్నేట్లను కలిపి అల్లుతుంది. ప్రతి భాగం అకిరా టెరావ్, మార్టిన్ స్కోర్సెస్, చిషు ర్యు, మీకో హరాడా మరియు మిత్సుకో బైషో వంటి ప్రతిభావంతులైన తారాగణం ద్వారా ప్రాణం పోసుకున్న ఒక అధివాస్తవిక ప్రపంచంలోకి దూసుకుపోతుంది. కురోసావా కలలలాంటి రాజ్యాలు విప్పుతున్నప్పుడు, అవి వెంటాడే అందాన్ని మరియు మానవ స్వభావం, సంప్రదాయం మరియు మనిషి మరియు ప్రకృతి మధ్య సున్నితమైన సమతుల్యతపై లోతైన ప్రతిబింబాలను సంగ్రహిస్తాయి.
IMDb రేటింగ్: 7.7/10
అమెజాన్ ప్రైమ్ లో చూడాలనుకుంటే లింక్
IMDb రేటింగ్: 7.7/10
అమెజాన్ ప్రైమ్ లో చూడాలనుకుంటే లింక్
కథేంటంటే.. కింగ్‌పిన్ లాజిస్టిక్స్ అధినేత సైమన్ (నాగార్జున) శక్తిమంతమైన డాన్. ప్రభుత్వం నుంచి వైజాగ్ పోర్టును 99ఏళ్లకు లీజుకు తీసుకుని అనేక అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతుంటాడు. అక్కడ ప్రతి దాన్ని నియంత్రించే వ్యక్తి దయాల్ (సౌబిన్ షాహిర్). సైమన్‌కు అతను నమ్మిన బంటు. పోర్టులో జరిగే వ్యవహారాన్ని ఎవరు బయట పెట్టాలని చూసినా.. వాళ్లని వెతికి పట్టుకుని అక్కడిక్కడే ప్రాణం తీసేస్తుంటాడు. అలా అంతం చేసిన వారి శవాల్ని సాక్ష్యాధారాల్లేకుండా మాయం చేయడం సైమన్ ముఠాకు ఓ సవాల్‌గా మారుతుంది. సరిగ్గా అప్పుడే రాజశేఖర్ (సత్యరాజ్) కనిపెట్టిన మొబైల్ క్రిమేటర్ కుర్చీ గురించి తెలుస్తుంది. దాని ప్రత్యేకత గురించి తెలుసుకున్న సైమన్.. తన నేరాల్ని కప్పిపుచ్చేందుకు రాజశేఖర్‌ను తనతో కలిసి పని చేయమని కోరతాడు. లేదంటే అతని ముగ్గురు కూతుర్లను చంపేస్తానని బెదిరిస్తాడు. దీంతో తప్పక ఆ పని చేసేందుకు కూతురు ప్రీతి (శ్రుతిహాసన్)తో కలిసి రంగంలోకి దిగుతాడు. కానీ, అంతలోనే అనూహ్యంగా రాజశేఖర్ హత్యకు గురవుతాడు. దీంతో ఆ హత్యకు కారణమైన వాళ్లను వెెతికి పట్టుకుని.. వాళ్లని తుద ముట్టించేందుకు అతని ప్రాణ మిత్రుడు దేవా (రజనీకాంత్) వేటకు సిద్ధమవుతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? అసలు దేవా ఎవరు? అతని గతమేంటి? పోర్టులో స్మగ్లింగ్ మాటున సైమన్ చేస్తున్న మరో ప్రధాన దందా ఏంటి? దీనికి విదేశాల్లో ఉన్న దాహా (ఆమీర్ ఖాన్)కు దీనితో లింకేంటి? ఈ కథలో కాళేశ్ (ఉపేంద్ర), కల్యాణి దయాలన్ (రచిత రామ్), అర్జున్ సైమన్ (కన్న రవి)లు ఎవరు? అన్నది చిత్ర కథ.
మిషన్ ఇంపాజిబుల్ ఫైనల్ రికొనింగ్ కథ || మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడే ఈ కథ మొదలవుతుంది. ప్రపంచాన్ని సైతం శాసించే శక్తి గల ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్(AI) ‘ది ఎంటిటీ’ని నియంత్రించే తాళాలను సొంతం చేసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు. ఆ తాళాలు వాళ్లకు చిక్కకుండా ఎంఐ ఏజెంట్ ఈథన్
హంట్ (టామ్ క్రూజ్) దక్కించుకుంటాడు. అయితే, సముద్రగర్భంలో అత్యంత లోతైన ప్రదేశంలో మునిగిపోయిన సెవాస్ట్‌పోల్ సబ్‌మెరైన్‌లో ఎంటిటీ ఒరిజినల్ సోర్స్ కోడ్ ఉంటుంది. దానిని కనిపెట్టి నాశనం చేసి, ప్రపంచాన్ని కాపాడమని అమెరికా అధ్యక్షురాలు ఎరికా స్లోన్ (ఏంజెలా బాసెట్) ఈథన్కు వాయిస్ నోట్ పంపుతారు. ప్రపంచంలో ఉన్న ఏ టెక్నాలజీని అయినా నియంత్రించే శక్తిగల ఎంటిటీని నాశనం చేసేందుకు ఈథన్ హంట్ చేసిన సాహసం ఏంటి? కంటికి కనిపించని శత్రువుతో అతడు ఎలాంటి యుద్ధం చేశాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? ఈ ప్రయాణంలో ఎవరిని కోల్పోయాడు? అన్నది చిత్ర కథ.
IMDb రేటింగ్: 7.3/10
IMDb రేటింగ్: 7.3/10
పసిఫిక్ మహాసముద్రం యొక్క విశాలమైన విస్తీర్ణం క్రింద చాలా లోతైన మరియు మర్మమైన ప్రదేశం ఉంది, కొంతమంది దానిని అన్వేషించడానికి ధైర్యం చేశారు – మరియానా ట్రెంచ్.
ఇది భూమిపై తెలిసిన అత్యంత లోతైన స్థానం, ఇక్కడ అణిచివేత ఒత్తిళ్లు, పూర్తి చీకటి మరియు వింత జీవ రూపాలు సముద్ర పరిమితుల గురించి మన అవగాహనను సవాలు చేస్తాయి.
ఈ సినిమాటిక్ యాత్రలో, అరుదైన జీవులను వెలికితీసేందుకు, గ్రహాంతరవాసుల వంటి ప్రకృతి దృశ్యాలను అన్వేషించడానికి మరియు ఈ అగాధం చుట్టూ ఉన్న శాస్త్రాన్ని మరియు ఇతిహాసాలను బహిర్గతం చేయడానికి మనం దాని దాచిన రాజ్యాలలోకి ప్రయాణిస్తాము.
దాని లోతుల యొక్క వింత నిశ్శబ్దం నుండి ఇక్కడ వృద్ధి చెందుతున్న జీవితపు ఆశ్చర్యకరమైన అనుసరణల వరకు, ప్రతి క్షణం మిమ్మల్ని దాదాపుగా మానవ ఉనికి తాకబడని ప్రపంచంలోకి తీసుకెళుతుంది.
మీరు తెలియని దానిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నారా?
Featured
భాను చందర్ మరియు అర్చన ప్రధాన పాత్రల్లో నటించిన క్లాసిక్ తెలుగు చిత్రం “నిరీక్షణ” అనే కాలాతీత రొమాంటిక్ డ్రామాను చూడండి. లెజెండరీ బాలు మహేంద్ర దర్శకత్వం వహించిన ఈ భావోద్వేగ ప్రేమకథ అద్భుతమైన నేపథ్యంలో సెట్ చేయబడింది.దాని మనోహరమైన సంగీతం, శక్తివంతమైన ప్రదర్శనలు మరియు హత్తుకునే కథాంశానికి ప్రసిద్ధి చెందింది.
Featured
షోలే 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది! భారతదేశంలో అత్యంత పురాణ చిత్రంగా నిలిచిన ఐదు దశాబ్దాల వేడుక! షోలే (1975) మనకు ఐకానిక్ పాత్రలు, శక్తివంతమైన ప్రదర్శనలు మరియు నేటికీ ఉదహరించబడే సంభాషణలను అందించింది. బాలీవుడ్ కథను రూపొందించిన ఈ చిత్రం, తరతరాలుగా చిత్రనిర్మాతలకు స్ఫూర్తినిస్తూ మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.
రామ్‌గఢ్ గ్రామంలో,రిటైర్డ్ పోలీస్ చీఫ్ ఠాకూర్ బల్దేవ్ సింగ్(సంజీవ్ కుమార్)పేరుమోసిన బందిపోటు గబ్బర్ సింగ్(అమ్జాద్ ఖాన్)ను అంతం చేయడానికి పథకం వేసి ఇద్దరు చిన్న నేరస్థులు, జై(అమితాబ్ బచ్చన్) మరియు వీరు(ధర్మేంద్ర) సహాయం తీసుకుంటాడు. అయితే, గబ్బర్ గ్రామంపై దాడి చేసినప్పుడు, జై మరియు వీరు ఇద్దరు ఠాకూర్ తమకు సహాయం చేయడానికి ఎందుకు ఏమీ చేయలేదని ఆశ్చర్యపోతారు. అతని వద్ద ఆయుధాలు లేవని, గబ్బర్ నరికివేశాడని వారు త్వరలోనే తెలుసుకుంటారు.దీనితో ఆగ్రహించిన వారు, సహాయం చేయడానికి తమ ప్రయత్నాలను రెట్టింపు చేస్తారు, విజయం సాధిస్తారు.
అమెజాన్ ప్రైమ్ లింక్
చంద్ర అలియాస్ నీలి (కల్యాణి ప్రియదర్శన్) సూపర్ పవర్స్ కలిగి ఉంటుంది. ఒక మిషన్‌లో ఆమె తృటిలో శత్రువుల నుంచి తప్పించుకుంటుంది. దీంతో మూతోన్(మమ్ముట్టి వాయిస్) ఆమెను రహస్యంగా ఉండాలంటూ హెచ్చిరిస్తాడు. దీంతో చంద్ర బెంగళూరుకు షిఫ్ట్ అయ్యి సైలెంట్‌గా జీవిస్తుంది. ఆమె పక్కింట్లో ఉండే సన్నీ(నస్లేన్) ఆమెతో స్నేహం పెంచుకుని ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. ఈ క్రమంలో ఇన్స్పెక్టర్ నాచియప్ప గౌడ(శాండి మాస్టర్)కి చంద్రపై అనుమానం వస్తుంది. ఇంతకీ అతడికి చంద్రపై అనుమానం ఎందుకు వచ్చింది..? అసలు చంద్ర ఎవరు..? సన్నీ ఎందుకు అంతగా భయపడతాడు..? గతంలోని ఎలాంటి నిజాలు ఆమెను భయభ్రాంతులకు గురిచేస్తాయి..? అనేది ఈ సినిమా కథ.
IMDb రేటింగ్: 8.5/10
IMDb రేటింగ్: 8.5/10
శ్రీను(నాగార్జున) ఉత్సాహవంతుడైన యువకుడు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా జీవితం గడిపే తత్వం అతనిది. అతని తల్లి మహాలక్ష్మికి అతనంటే వల్లమాలిన ప్రేమ. వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న మూర్తి కుటుంబం కూడా వీళ్ళతో కలిసి సరదాగా గడుపుతుంటారు. ఒకసారి మహాలక్ష్మి అలియాస్ పండు(టబు) అనే అమ్మాయి పైలట్ శిక్షణ తీసుకోవడానికి హైదరాబాదు వస్తుంది. మూర్తి వాళ్ళ ఇంట్లో ఉంటూ వాళ్ళ కుటుంబ వాతావరణాన్ని బాగా ఇష్టపడుతుంది. క్రమంగా శీనును ఇష్టపడటం ప్రారంభిస్తుంది. శ్రీనుకు కూడా ఆమె నచ్చుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. శీను కుటుంబానికి కూడా నచ్చడంతో వాళ్ళ పెళ్ళికి అందరూ అంగీకరిస్తారు. ఇంతలో పండు నిజానికి పెళ్ళి రోజు ఇంట్లోంచి పారిపోయిన శీను మేనత్త కూతురని తెలుస్తుంది. కుటుంబ గొడవల మధ్య శీను, మహాలక్ష్మిలు ఎలా కలిశారన్నది మిగతా కథ.
Available for most ios and Android devices.
Watch TV shows and movies anytime, anywhere–personalized for you
On large screen
Smart TVs, Game Consoles, Android TV, DVD, Blue-ray players and more.
On Mobile
Available on phone and tablet with Android or ios, wherever you go.
Desktops
Use your PC desktop or laptop no matter what size it is.
Unsubscribe at any time you want.
If you decide vodi isn’t for you – no problem. No commitment. Cancel online at any time.
Choose one plan and watch everything on Vodi.
| BASIC | STANDARD | PREMIUM | |
|---|---|---|---|
| Monthly price after free month ends on 13/10/18 | |||
| Monthly price after free month ends on 15/9/18 | Rs. 500 | Rs. 650 | Rs. 800 |
| HD available | |||
| HD available | |||
| Screens you can watch on at the same time | |||
| Screens you can watch on at the same time | 1 | 2 | 4 |
| Watch on your laptop, TV, phone and tablet | |||
| Watch on your laptop, TV, phone and tablet | |||
| Unlimited films and TV programmes | |||
| Unlimited films and TV programmes | |||
| Cancel at any time | |||
| Cancel at any time | |||
| First month free | |||
| First month free | |||













