మిరాయ్ – తెలుగు | తేజ సజ్జ | మంచు మనోజ్ | రితికా నాయక్ | కార్తీక్ ఘట్టమనేని

అశోక చక్రవర్తి దగ్గర తొమ్మిది దైవ గ్రంథాలు ఉండేవనే ఓ కల్పిత పురాణం ఎప్పట్నుంచో ప్రాచుర్యంలో ఉంది. మానవాళికి ఎలాంటి సమస్య ఎదురైనా ఆ గ్రంథాలతో పరిష్కారం లభిస్తుందని, వాటిని సొంతం చేసుకోవడానికి హిట్లర్‌ కూడా ప్రయత్నించాడనే ఓ ప్రచారం ఉంది. అందుకు చారిత్రక ఆధారాలైతే లేవు. అలాంటి విలువైన జ్ఞాన గ్రంథాలు దుష్ట ఆలోచనలు ఉన్న ఒక మనిషి చేతిలోకి వెళ్లిపోతే ఏం జరుగుతుంది? మన ఇతిహాసాల సాయంతో అలాంటి వ్యక్తిని ఆపగలమా? అనే అంశాలతో సాగే కథే ‘మిరాయ్‌’ అంటున్నారు యువ దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని. ఆయన దర్శకత్వంలో తేజ సజ్జా , మంచు మనోజ్‌ కీలక పాత్రల్లో రూపొందిన చిత్రమిది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాల విజువల్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
IMDb రేటింగ్ :

మిరాయ్ సినిమా రివ్యూల సమాహారం లింకులు

Cast & Crew

మంచు మనోజ్

ముఖ్య పాత్రధారి

Directing

కార్తీక్‌ ఘట్టమనేని

సినిమాటోగ్రఫీ, దర్శకత్వం

Sound

గౌర హరి

సంగీతం

Fun Facts of Movie

Mirai – Telugu | Pan India movie | Teja Sajja | Manchu Manoj | Ritika Nayak | Karthik Ghattamaneni

Be the first to review “మిరాయ్ – తెలుగు | తేజ సజ్జ | మంచు మనోజ్ | రితికా నాయక్ | కార్తీక్ ఘట్టమనేని”

Your email address will not be published. Required fields are marked *

There are no reviews yet.