సోమన్ ప్రపంచం – హాస్య చిత్రం | తెలుగు (మలయాళం) డబ్బింగ్
సోమన్ ప్రకృతితో సామరస్యంగా జీవించడాన్ని నమ్మే వ్యవసాయ అధికారి. అయితే, అతని జీవన విధానం అతనిని తన గ్రామంతో, అతని భార్యతో కూడా విభేదిస్తుంది.
You Also May Like
సూరి (విజయ్ దేవరకొండ) ఓ కానిస్టేబుల్. చిన్న వయసులోనే కుటుంబానికి దూరమైన తన అన్న శివ (సత్య దేవ్) జాడ
కోసం వెతుకుతుంటాడు. ఆ ప్రయత్నంలో ఉండగానే పోలీస్ అధికారులకీ సూరికి మధ్య గొడవ జరుగుతుంది. అది తన పై
అధికారుల వరకూ వెళ్తుంది. అందుకు సంబంధించి విచారణ జరుగుతున్నప్పుడు ఊహించని రీతిలో సూరికి ఓ మిషన్
బాధ్యతల్ని అప్పజెబుతారు. సూరి వెతుకుతున్న తన అన్న శివ ఆచూకీ శ్రీలంక సమీపంలోని దివి అనే ఓ ద్వీపంలో
ఉందని, గూఢచారిగా అక్కడ పనిచేయాలని చెబుతారు. తన అన్న కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమైన సూరి...
పై అధికారి చెప్పినట్టే శ్రీలంకలో అడుగు పెడతాడు.అత్యంత ప్రమాదకరమైన స్మగ్లింగ్ కార్టెల్
అదుపాజ్ఞల్లో ఉన్న దివిలోకి సూరి ఎలా అడుగు పెట్టాడు?ఇంతకీ శివ ఆ దివికి ఎందుకు వెళ్లాడు? ఆ ద్వీపంలో
ఉన్న తెగకీ, శివకీ సంబంధం ఏమిటి? అక్కడి తెగ 70ఏళ్లుగా ఎవరి రాకకోసం ఎదురు చూస్తూ ఉంటుంది? తన అన్నతో
కలిసి సూరి తిరిగొచ్చాడా? అన్నది చిత్రకథ.
శ్రీరామ్ (వెంకటేష్) మరియు సీత (సౌందర్య) లకు వివాహం జరిగి మూడు సంవత్సరాలు అయినా పిల్లలు లేరు. తన భార్య పిల్లలను కనలేదని డాక్టర్ ద్వారా శ్రీరామ్ తెలుసుకుంటాడు, అతను తన భార్య మనోభావాలను దెబ్బతీయడానికి ఇష్టపడడు, తనపైనే నిందలు వేస్తాడు. శ్రీరామ్ తండ్రి (కోట శ్రీనివాసరావు) పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి, శ్రీరామ్‌ను రెండవ వివాహం చేసుకోవాలని ఎప్పుడూ బ్లాక్ మెయిల్ చేస్తాడు. నేపాల్ వ్యాపార పర్యటనలో ఉన్నప్పుడు, అతను నేపాలీ అమ్మాయి మనీషా (వినీత)ను కొన్ని అనివార్య పరిస్థితులలో వివాహం చేసుకుంటాడు. ఆమె తన బిడ్డను మోస్తున్నట్లు తెలుసుకున్న శ్రీరామ్, ఆమె స్నేహితుడు గిరి (బ్రహ్మానందం) ఇంట్లో ఉండటానికి ఏర్పాట్లు చేస్తాడు. మనీషా ఒక అబ్బాయిని ప్రసవిస్తుంది మరియు శ్రీరామ్ తన భార్య అనుమతితో అతన్ని దత్తత తీసుకుంటాడు, అతనికి నిజం తెలియదు. కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీరామ్ తండ్రి గిరి ద్వారా నిజం తెలుసుకుంటాడు, శ్రీరామ్ మనీషాను తిరిగి తీసుకురావాలని మరియు సీతకు విషయాలు చెప్పాలని కోరుకుంటాడు. కానీ సీత స్పందనకు భయపడిన శ్రీరామ్ తన తండ్రిని ఈ మొత్తం వ్యవహారాన్ని రహస్యంగా ఉంచమని వేడుకుంటాడు మరియు అతను మనీషాను తన ఇంటికి వంటమనిషిగా తీసుకువస్తాడు. సీత వంటగదిలో జరుగుతున్న పనులతో సంతోషంగా లేదు, ఆమె మనీషాను వేరొకరితో వివాహం చేయడానికి ప్రయత్నిస్తుంది, అప్పుడు శ్రీరామ్ రహస్యాన్ని వెల్లడిస్తుంది, సీత కూడా పరిస్థితులను మరియు పరిస్థితులను అర్థం చేసుకుంటుంది మరియు ఆమె సంతోషంగా మనీషాను వారి జీవితాల్లోకి స్వాగతిస్తుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో లో చూడాలనుకుంటే లింక్
అమెజాన్ ప్రైమ్ వీడియో లో చూడాలనుకుంటే లింక్
విడుదల తేదీ: 02 జూన్,2016
అనసూయ రామలింగం (సమంత) ఓ సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన యువతి. తన తల్లి మహాలక్ష్మి (నదియా) ఇష్టం మేరకే అందరూ నడుచుకోవాల్సిన పరిస్థితుల్లో బతికే అనసూయకు ఈ జీవితం బోరింగ్‌గా కనిపిస్తూంటుంది. ఈ క్రమంలోనే ఓ సారి తండ్రి రామ లింగం (నరేష్) సలహా మేరకు, కొన్ని రోజులు ప్రశాంతంగా గడపాలని అనసూయ తన అత్త ఇంటికి వెళుతుంది. అక్కడే ఆమెకు బావ ఆనంద్ విహారి (నితిన్) పరిచయమవుతాడు. కొద్దిరోజుల్లోనే అనసూయ, ఆనంద్ విహారికి చాలా దగ్గరవుతుంది.
కాగా ఇదే సమయంలో ఆనంద్ విహారి కుటుంబం మాత్రం కొన్ని ఇబ్బందుల్లో ఉంటుంది. ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఆనంద్, పల్లం వెంకన్న (రావు రమేష్) కూతురు నాగవల్లి (అనుపమ)తో పెళ్ళికి ఒప్పుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా అనసూయ తల్లి మహాలక్ష్మికి, ఆనంద్ కుటుంబానికి ఏళ్ళుగా వైరం ఉంటుంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అనసూయ, ఆనంద్ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను చెప్పుకున్నారా? ఆ ప్రేమ ఫలించిందా? లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
IMDb రేటింగ్ : 6.8/10
అనసూయ రామలింగం (సమంత) ఓ సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన యువతి. తన తల్లి మహాలక్ష్మి (నదియా) ఇష్టం మేరకే అందరూ నడుచుకోవాల్సిన పరిస్థితుల్లో బతికే అనసూయకు ఈ జీవితం బోరింగ్‌గా కనిపిస్తూంటుంది. ఈ క్రమంలోనే ఓ సారి తండ్రి రామ లింగం (నరేష్) సలహా మేరకు, కొన్ని రోజులు ప్రశాంతంగా గడపాలని అనసూయ తన అత్త ఇంటికి వెళుతుంది. అక్కడే ఆమెకు బావ ఆనంద్ విహారి (నితిన్) పరిచయమవుతాడు. కొద్దిరోజుల్లోనే అనసూయ, ఆనంద్ విహారికి చాలా దగ్గరవుతుంది.
కాగా ఇదే సమయంలో ఆనంద్ విహారి కుటుంబం మాత్రం కొన్ని ఇబ్బందుల్లో ఉంటుంది. ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఆనంద్, పల్లం వెంకన్న (రావు రమేష్) కూతురు నాగవల్లి (అనుపమ)తో పెళ్ళికి ఒప్పుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా అనసూయ తల్లి మహాలక్ష్మికి, ఆనంద్ కుటుంబానికి ఏళ్ళుగా వైరం ఉంటుంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అనసూయ, ఆనంద్ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను చెప్పుకున్నారా? ఆ ప్రేమ ఫలించిందా? లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
IMDb రేటింగ్ : 6.8/10
మనస్సు నిండా ప్రేమ పెట్టుకున్న ఓ యువజంట తమ ఇగోలను ప్రక్కన పెట్టి కలిసే ప్రయాణమే ఈ చిత్రం కథ. స్టేట్ ర్యాంకర్ బాలు(నాగచైతన్య)కి ఎప్పుడూ ఒకేటే ఆలోచన..తానే ఫస్ట్ రావాలి..గ్రేట్ అనిపించుకోవాలి. చదవు తప్ప వేరే విషయాలేమీ పట్టని అతని జీవితంలోకి అతని మరదలు మహాలక్ష్మి(తమన్నా)తుఫానులా ప్రవేశిస్తుంది. చదవుకోసం పల్లెనుంచి సిటీకి వచ్చిన ఆమె బాలు ఇంట్లో ఉంటూ అతని కాలేజీలోనే చేరుతుంది. మెదట్లో ఆమె ఇంగ్లీష్ మీడియం చదువుకు ఎడ్జెస్టు కాలేకపోయినా తర్వాత కష్టపడి ఫస్ట్ తెచ్చుకుని బాలుకి పోటీ ఇస్తుంది. తాను సెకెండ్ రావటం తట్టుకోలేని బాలు ఆమెని ఏడిపిస్తూ పోటీపడతాడు. అయితే అనుకోని విధంగా అజిత్ అనే మరో స్టూడెంట్ ఈ సారి ఫస్ట్ ప్లేస్ కొట్టుకుపోతాడు. ఊహించని ఈ పరిణామానికి షాక్ అయిన బాలు తన మరదలుతో కాంప్రమైజ్ అయ్యి ఆమెతో ఓ ఎగ్రిమెంట్ కి వస్తాడు. అజిత్ కాన్సర్టేషన్ ని దెబ్బతీయటానికి ఆమెను ఉసిగొల్పుతాడు. ఆమె అజిత్ ని ప్రేమ ప్రపోజల్ పెట్టి దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. ఆ విషయంలో ఆమె సక్సెస్ అయ్యిందా...బాలు లో మార్పు వచ్చిందా..అనేది తెరపై చూడాల్సిందే.
ఫస్టాఫ్ కాలేజి యువతకు నచ్చితే సెకెండాఫ్ ఫ్యామిలీలకు పట్టేలా కనపడుతోంది.
IMDb రేటింగ్: 7/10
Rotten Tamatoes : 64%
ఫస్టాఫ్ కాలేజి యువతకు నచ్చితే సెకెండాఫ్ ఫ్యామిలీలకు పట్టేలా కనపడుతోంది.
IMDb రేటింగ్: 7/10
Rotten Tamatoes : 64%
అప్పదాసు (SPB) ఒక రిటైర్డ్ టీచర్ మరియు అతను తన భార్య బుచ్చి (లక్ష్మి)తో కలిసి తన స్వగ్రామంలో నివసిస్తున్నాడు. ఇద్దరూ సీనియర్ సిటిజన్లు మరియు వారి పిల్లలందరూ విదేశాలలో నివసిస్తున్నారు. కానీ వారి జీవితం గురించి ఒంటరిగా మరియు అభద్రతా భావానికి బదులుగా, అప్పదాసు మరియు బుచ్చి ఇద్దరూ తమదైన ప్రేమను కలిగి ఉంటారు మరియు వారు ప్రతి రోజును ఒక ప్రత్యేక రోజుగా భావిస్తారు మరియు క్షణాలను ఆస్వాదిస్తారు. ఈ సంబంధంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి మరియు జీవితం వారి కోసం ఏమి నిల్వ చేస్తుందో మిగిలిన కథను రూపొందిస్తుంది.
IMDb రేటింగ్ : 8.1/10
ఆత్రేయపురం అనే ఊర్లోని రాజుగారు (ప్రకాష్ రాజ్), జానకమ్మ (జయసుధ) దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పిల్లలంతా విదేశాల్లో స్థిరపడితే, రాజుగారు మాత్రం తన ఊర్లోనే భార్య జానకమ్మ, మనవడు రాజు (శర్వానంద్)తో కలిసి ఉంటారు. విదేశాల్లో స్థిరపడిపోయి ఎప్పుడూ తమను చూడడానికి కూడా రాని పిల్లల కోసం రాజు గారు ఎప్పుడూ కలత చెందుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే ఆయన ఓ పథకం వేసి, తన పిల్లలంతా సంక్రాంతికి వచ్చేలా చేస్తాడు. ఇలా ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఆయన మనవరాలు నిత్యా (అనుపమ పరమేశ్వరన్), రాజుతో పరిచయం పెంచుకొని అతడితో ప్రేమలో కూడా పడిపోతుంది. సంక్రాంతి సంబరాలు ఇలా జరుగుతుండగానే, రాజుగారు వేసిన పథకం ఆయన భార్యకు తెలిసి గొడవ జరుగుతుంది. కుటుంబంలోనూ పలు విబేధాలు వస్తాయి. రాజుగారు వేసిన ఆ పథకం ఏంటి? అసలు ఆయన తన పిల్లలకు ఏం చెప్పాలనుకొని ఆ పథకం వేశాడు? రాజు, నిత్యాల ప్రేమకథ ఏమైంది? అన్నదే సినిమా.
Fun Facts of Movie
Soman Prapancham – Comedy Movie | Telugu (Malayalam) Dubbing
Be the first to review “సోమన్ ప్రపంచం – హాస్య చిత్రం | తెలుగు (మలయాళం) డబ్బింగ్” Cancel reply







There are no reviews yet.