నిన్నే పెళ్లాడతా – నాగార్జున, టబు | కృష్ణవంశీ

19962 గం 25 నిU

శ్రీను(నాగార్జున) ఉత్సాహవంతుడైన యువకుడు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా జీవితం గడిపే తత్వం అతనిది. అతని తల్లి మహాలక్ష్మికి అతనంటే వల్లమాలిన ప్రేమ. వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న మూర్తి కుటుంబం కూడా వీళ్ళతో కలిసి సరదాగా గడుపుతుంటారు. ఒకసారి మహాలక్ష్మి అలియాస్ పండు(టబు) అనే అమ్మాయి పైలట్ శిక్షణ తీసుకోవడానికి హైదరాబాదు వస్తుంది. మూర్తి వాళ్ళ ఇంట్లో ఉంటూ వాళ్ళ కుటుంబ వాతావరణాన్ని బాగా ఇష్టపడుతుంది. క్రమంగా శీనును ఇష్టపడటం ప్రారంభిస్తుంది. శ్రీనుకు కూడా ఆమె నచ్చుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. శీను కుటుంబానికి కూడా నచ్చడంతో వాళ్ళ పెళ్ళికి అందరూ అంగీకరిస్తారు. ఇంతలో పండు నిజానికి పెళ్ళి రోజు ఇంట్లోంచి పారిపోయిన శీను మేనత్త కూతురని తెలుస్తుంది. కుటుంబ గొడవల మధ్య శీను, మహాలక్ష్మిలు ఎలా కలిశారన్నది మిగతా కథ.

Cast & Crew

టబు

హీరోయిన్

లక్ష్మి

హీరో అమ్మ

చలపతి రావు

హీరో తండ్రి

గిరిబాబు

ముఖ్య పాత్రదారుడు

చంద్రమోహన్

ముఖ్య పాత్రదారుడు

ఆహుతి ప్రసాద్ 

టబు తండ్రి

మంజు భార్గవి

టబు తల్లి

రవితేజ

ముఖ్య పాత్రదారుడు

సన

ముఖ్య పాత్రధారిణి

Directing

కృష్ణవంశీ

రచన, దర్శకత్వం

Camera

కె. ప్రసాద్

సినిమాటోగ్రఫీ

Sound

Production

నాగార్జున

నిర్మాత

Fun Facts of Movie

Ninne Pelladatha Telugu Full Movie || Nagarjuna,Tabu

Be the first to review “నిన్నే పెళ్లాడతా – నాగార్జున, టబు | కృష్ణవంశీ”

Your email address will not be published. Required fields are marked *

There are no reviews yet.