ఘాటి | ట్రైలర్ (తెలుగు) | అనుష్క శెట్టి,విక్రమ్ ప్రభు| క్రిష్ జాగర్లమూడి | యువి క్రియేషన్స్

GHAATI Trailer (Telugu) | Anushka Shetty | Vikram Prabhu | Krish Jagarlamudi | UV Creations

“ఘాటి” అనేది అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు మరియు ఇతరులు నటించిన 2025 లో రాబోయే తాజా చిత్రం. క్రిష్ జాగర్లముడి రచన & దర్శకత్వం. సాగర్ నాగవెల్లి సంగీతం. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో రాజీవ్ రెడ్డి మరియు సాయి బాబు జాగర్లముడి నిర్మించారు. మాదకద్రవ్యా ల మాఫియా నేపథ్య కథతో దర్శకుడు క్రిష్‌ తెరకెక్కించిన చిత్రంలో పవర్‌ఫుల్‌ రోల్‌తో అనుష్క కనిపించారు. డైలాగ్స్‌,విజువల్స్‌ ప్రధాన ఆకర్షణతో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా సెప్టెంబరు 5న రిలీజ్‌ కానుం ది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళంలో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *