![]() | ‘కింగ్డమ్’- విజయ్ దేవరకొండ,భాగ్యశ్రీ బోర్సే.గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించారు. సత్యదేవ్ కీలక పాత్ర పోషించారు. అన్నదమ్ముల చుట్టూ తిరిగే గ్యాంగ్‌స్టర్ డ్రామా! | ఆదిత్య రాయ్ కపూర్, సారా అలీఖాన్, అలీ ఫజల్, నీనా గుప్తా నటించిన రొమాంటిక్ డ్రామా ‘మెట్రో ఇన్ డినో’.మోడర్న్ లవ్, రొమాన్స్, రిలేషన్ షిప్ నేపథ్యం.అనురాగ్ బసు దర్శకత్వం | తను మనసు ఇచ్చిన వారికి నచ్చే విధంగా ఉండాలని అందంగా తయారవుతుంటారు చాలా మంది ప్రేమికులు. అలా ఓ అమ్మాయి తన ఉంగరాల జుట్టుని సిల్కీగా మార్చుకోవాలని అనుకుంటోంది. ఆమె కథే ‘లవ్ అన్‌టాంగిల్డ్’. నామ్ కూంగ్ సన్ దర్శకత్వం (కొరియన్ డ్రామా) | మై లైఫ్ విత్ ది వాల్టర్ బాయ్స్(సిరీస్) ది థర్స్డే మర్డర్ క్లబ్ (మూవీ) టూగ్రేవ్స్ (స్పానిష్) అన్నోన్ నంబర్ (ఇంగ్లీష్మూవీ) కరాటే కిడ్: లెజెండ్స్ (ఇంగ్లీష్) ఆగస్టు 30 |
![]() | అప్లోడ్ 4 (వెబ్‌సిరీస్) హాఫ్ సీఏ2 (హిందీసిరీస్) సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ (హిందీ) | |||
![]() | సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా తెరకెక్కిన సినిమా ‘భాగ్ సాలే’ (Bhaag saale). ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ ఎంటర్టైనర్ అవుతోంది. | లెక్కల మాస్టర్ (కథా సుధ) ఆగస్టు 31 | ||
![]() | థండర్‌బోల్ట్స్ (మూవీ) స్ట్రీమింగ్ అవుతోంది. | అటామిక్ -వన్ హెల్ ఆఫ్ ఏ రైడ్ (హాలీవుడ్) | హౌ ఔ లెఫ్ట్ ద ఓపస్ డే (ఇంగ్లీష్ సిరీస్) | రాంబో ఇన్ లవ్ (తెలుగు) |
![]() | శోధ (కన్నడ సిరీస్) | |||
![]() | సంభవ వివరణమ్ నలర సంఘం (మలయాళ సిరీస్) | |||
![]() | మాయకూతు (సినిమా) | |||
![]() | (తమిళ్) ది డోర్ (మూవీ) |
What’s hotఅన్నీ చూడండి
- No posts found.
గాసిప్స్ అన్నీ చూడండి
రాబోవు సినిమాలు అన్నీ చూడండి
Recent Comments









