ఓటిటి లలో ఈ వారం(29-8-2025) సినిమాలు,సిరీస్

‘కింగ్డమ్‌’- విజయ్‌ దేవరకొండ,భాగ్యశ్రీ బోర్సే.గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించారు. సత్యదేవ్‌ కీలక పాత్ర పోషించారు. అన్నదమ్ముల చుట్టూ తిరిగే గ్యాంగ్‌స్టర్‌ డ్రామా! ఆదిత్య రాయ్ కపూర్, సారా అలీఖాన్, అలీ ఫజల్, నీనా గుప్తా నటించిన రొమాంటిక్ డ్రామా ‘మెట్రో ఇన్ డినో’.మోడర్న్ లవ్, రొమాన్స్, రిలేషన్ షిప్ నేపథ్యం.అనురాగ్ బసు దర్శకత్వం తను మనసు ఇచ్చిన వారికి నచ్చే విధంగా ఉండాలని అందంగా తయారవుతుంటారు చాలా మంది ప్రేమికులు. అలా ఓ అమ్మాయి తన ఉంగరాల జుట్టుని సిల్కీగా మార్చుకోవాలని అనుకుంటోంది. ఆమె కథే ‘లవ్‌ అన్‌టాంగిల్డ్‌’. నామ్‌ కూంగ్‌ సన్‌ దర్శకత్వం (కొరియన్‌ డ్రామా)మై లైఫ్‌ విత్‌ ది వాల్టర్‌ బాయ్స్‌(సిరీస్‌)
ది థర్స్‌డే మర్డర్‌ క్లబ్‌ (మూవీ)
టూగ్రేవ్స్‌ (స్పానిష్‌)
అన్‌నోన్‌ నంబర్‌ (ఇంగ్లీష్‌మూవీ)
కరాటే కిడ్: లెజెండ్స్‌ (ఇంగ్లీష్‌) ఆగస్టు 30
అప్‌లోడ్ 4 (వెబ్‌సిరీస్‌)
హాఫ్‌ సీఏ2 (హిందీసిరీస్‌)
సాంగ్స్‌ ఆఫ్ ప్యారడైజ్‌ (హిందీ)
సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా తెరకెక్కిన సినిమా ‘భాగ్‌ సాలే’ (Bhaag saale). ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ అవుతోంది.లెక్కల మాస్టర్‌ (కథా సుధ) ఆగస్టు 31
థండర్‌బోల్ట్స్‌ (మూవీ) స్ట్రీమింగ్‌ అవుతోంది.


అటామిక్‌ -వన్ హెల్‌ ఆఫ్ ఏ రైడ్‌ (హాలీవుడ్)హౌ ఔ లెఫ్ట్‌ ద ఓపస్‌ డే (ఇంగ్లీష్‌ సిరీస్‌)రాంబో ఇన్‌ లవ్‌ (తెలుగు)

శోధ (కన్నడ సిరీస్‌)
సంభవ వివరణమ్‌ నలర సంఘం (మలయాళ సిరీస్‌)
మాయకూతు (సినిమా)
(తమిళ్‌)
ది డోర్‌ (మూవీ)
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *