ఈ వీకెండ్‌లో(27-09-2025) ఓటీటీ వినోదాలు… 30కు పైగా సినిమాలు/సిరీస్‌లు

This Week Ott Release | Movies | Series

  • మలయాళ నటుడు మోహన్‌లాల్‌ (Mohanlal) హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘హృదయపూర్వం’ (Hridayapoorvam). సత్యన్‌ అంతికాడ్‌ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్‌ కామెడీ డ్రామా ఓటీటీలో అలరిస్తోంది. ప్రస్తుతం తెలుగు సహా ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్‌ అవుతోంది. మాళవికా మోహనన్‌, ‘ప్రేమలు’ ఫేమ్‌ సంగీత్‌ ప్రతాప్‌ కీలక పాత్రలు పోషించారు.
  • నారా రోహిత్‌ (Nara Rohit) హీరోగా తెరకెక్కిన రొమాంటిక్‌ కామెడీ మూవీ ‘సుందరకాండ’ (Sundarakanda). ఈ సినిమాలో శ్రీదేవి విజయ్‌కుమార్‌, వృతి వాఘని హీరోయిన్లుగా సందడి చేశారు.
  • ది మ్యాన్‌ ఇన్‌ మై బేస్‌మెంట్‌ (మూవీ)ఇంగ్లీష్‌
  • మార్వెల్‌ జాంబియాస్‌ (వెబ్‌సిరీస్‌:సీజన్‌1) ఇంగ్లీష్‌
  • తస్లా కింగ్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌3) ఇంగ్లీష్‌
  • షార్క్‌ ట్యాంక్‌ (రియాల్టీ షో : సీజన్‌17) ఇంగ్లీష్‌
  • క్లియోపాత్రాస్‌ ఫైనల్‌ సీక్రెట్‌ (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్‌
  • ది డెవిల్‌ ఈజ్‌ బిజీ (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్‌
  • లిలిత్‌ ఫెయిర్‌: బిల్డింగ్‌ ఎ మిస్టరీ (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్‌
  • ఫీనిక్స్‌ (మూవీ) తమిళ్‌
  • అపూర్వ పుత్రన్మార్‌ (మూవీ) మలయాళం
  • మాదేవ (మూవీ) కన్నడ
  • జిజా సాలా జిజా (మూవీ) గుజరాత్‌
  • మామ్‌ (మూవీ) ఇంగ్లీష్‌
  • టూ మచ్‌ విత్‌ కాజోల్‌ అండ్‌ ట్వింకిల్‌ (టాక్‌ షో) హిందీ
  • ఒదుం కుతిరా చాదుమ్‌ కుతిరా (మూవీ) మలయాళం/ తెలుగు
  • రత్‌ అండ్‌ బోయాజ్‌ (మూవీ) ఇంగ్లీష్‌/తెలుగు
  • మాంటిస్‌ (మూవీ) కొరియా/ఇంగ్లీష్‌
  • హౌస్‌ ఆఫ్‌ గిన్నిస్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌1) ఇంగ్లీష్‌, తెలుగు
  • వేవార్డ్‌ (వెబ్‌సిరీస్‌:సీజన్‌1) ఇంగ్లీష్‌
  • మాన్‌స్టర్‌ హై (వెబ్‌సిరీస్‌: సీజన్‌1) ఇంగ్లీష్‌
  • ది గెస్ట్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌1) స్పానిష్‌
  • కొకైన్‌ క్వార్టర్‌ బ్యాక్‌(డాక్యుమెంటరీ సిరీస్‌) ఇంగ్లీష్‌
  • క్రైమ్‌సీన్‌ జీరో (రియాల్టీ షో) కొరియన్‌
  • మేఘాలు చెప్పిన ప్రేమ కథ (మూవీ) తెలుగు
  • దూర తీర యానా (మూవీ)కన్నడ
  • సుమతి వాలవు (మూవీ) మలయాళం
  • జాన్వర్‌ (వెబ్‌సిరీస్: సీజన్‌1) హిందీ

యాపిల్‌ టీవీ+

  • ఆల్‌ ఆఫ్‌ యు (మూవీ) ఇంగ్లీష్‌
  • స్లో హార్స్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌5) ఇంగ్లీష్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *