ఈ వారం (20-09-2025) ఓటీటీలో 30కు పైగా చిత్రాలు/సిరీస్‌లు వచ్చేశాయ్‌ ! స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

this week ott releases

  • బాక్సాఫీసు వద్ద రికార్డులు నెలకొల్పిన ‘మహావతార్‌ నరసింహ’ (Mahavatar Narsimha) ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు సహా పలు భాషల్లో ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix)లో స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • షారుక్‌ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ఖాన్‌ (Aryan Khan) దర్శకత్వంలో రూపొందిన వెబ్‌సిరీస్‌ ‘బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’ (Bads of Bollywood). లక్ష్య, బాబీ దేవోల్‌, సహేర్‌ బంబా, దర్శకుడు రాజమౌళి, స్టార్‌ నటులు షారుక్‌, దిశా పటానీ తదితరులు నటించారు.
  • ది అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ మ్యాజికల్‌ నీగ్రోస్‌ (మూవీ)ఇంగ్లీష్‌
  • షీ సేడ్‌ మేబీ(మూవీ) జర్మన్‌/ఇంగ్లీష్‌
  • బ్లాక్‌ రాబిట్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌1) ఇంగ్లీష్‌/తెలుగు
  • హార్ట్‌ ల్యాండ్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌18) ఇంగ్లీష్‌
  • బిలియనీర్స్‌ బంకర్స్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌1) స్పానిష్‌/ఇంగ్లీష్‌/తెలుగు
  • హాంటెడ్‌ హోటల్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్1) ఇంగ్లీష్‌
  • లిటిల్‌ ఏంజిల్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌6) ఇంగ్లీష్‌

శ్రీచరణ్‌ రాచకొండ (Sreecharan Rachakonda), గీత్‌ షైనీ (Geeth Saini) జంటగా నటించిన చిత్రం ‘కన్యాకుమారి’ (Kanya Kumari). సృజన్‌ అట్టాడ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒకేసారి రెండు ఓటీటీల్లోకి వచ్చింది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, ఆహాలో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. గ్రామీణ నేపథ్యంలో (శ్రీకాకుళం) సాగే ప్రేమకథతో ఈ చిత్రం రూపొందింది.

సినిమాలకు దీటుగా ఓటీటీ సంస్థలు వెబ్‌సిరీస్‌లను నిర్మిస్తున్నాయి. అలా థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో కూడిన కామెడీ సిరీస్‌ ‘పోలీస్‌ పోలీస్‌’ (Police Police). ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో తమిళ, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఓటీటీలో ప్రస్తుతం స్ట్రీమింగ్‌ అవుతున్న మరికొన్ని చిత్రాలు/సిరీస్‌లు

  • ఒరు రొనాల్డో చిత్రం (మూవీ) మలయాళం
  • హెబ్బులి కట్‌ (మూవీ) కన్నడ
  • నైబర్‌హుడ్‌ వాచ్‌ (మూవీ) ఇంగ్లీష్‌
  • గార్డియన్స్‌ ఆఫ్‌ ది ఫార్ములా (మూవీ) ఫ్రెంచ్‌
  • జెన్‌ వి (వెబ్‌సిరీస్‌: సీజన్‌2) ఇంగ్లీష్‌/తెలుగు
  • బాబన్‌ బాబన్‌ బాన్‌ వాంపై (వెబ్‌సిరీస్‌: సీజన్‌1) జపనీస్‌
  • మై లవ్లీ లయర్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌1) కొరియన్‌/తెలుగు
  • యు ఆర్‌ డైజర్‌ (వెబ్‌సిరీస్‌:సీజన్‌1) మాండరిన్‌/హిందీ
  • ష్‌.. (వెబ్‌సిరీస్‌:సీజన్‌2) తమిళ్‌/తెలుగు
  • ఇంద్ర (మూవీ) తమిళ్‌
  • మాతొండ హెలువు (మూవీ) కన్నడ
  • హౌస్‌మేట్స్‌ (మూవీ) తమిళ్‌
  • ఆర్టికల్‌ 370 (మూవీ) హిందీ
  • దబరు (మూవీ) బెంగాలీ
  • ఎలియో (మూవీ) ఇంగ్లీష్‌/తెలుగు
  • సిన్నర్స్‌ (మూవీ)ఇంగ్లీష్‌
  • స్వైప్డ్‌ (మూవీ) ఇంగ్లీష్‌
  • ది ట్రయల్‌ (వెబ్‌సిరీస్:సీజన్‌2) హిందీ/తెలుగు
  • హై పోటెంటియా (వెబ్‌సిరీస్‌:సీజన్‌2) ఇంగ్లీష్‌
  • రీజనబుల్‌ డౌవుట్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌3) ఇంగ్లీష్‌
  • ఎలక్ట్రిక్‌ బ్లూమ్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌1) ఇంగ్లీష్‌
  • ది రియల్‌ హౌస్‌వైవ్స్‌ ఆఫ్‌ సాల్ట్‌ లేక్‌ సిటీ (వెబ్‌సిరీస్‌: సీజన్‌6) ఇంగ్లీష్‌
  • టాప్‌ గన్స్‌: ది నెక్ట్స్‌ జనరేషన్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌) ఇంగ్లీష్‌
  • ది లాస్ట్‌ రైనోస్‌: ఏ న్యూ హోప్‌ (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్‌
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *