‘కూలీ’ రివ్యూల సమాహారం | Coolie Collection of reviews

చిత్రం: కూలీ; నటీనటులు: రజనీకాంత్‌, నాగార్జున, సౌబిన్‌ సాహిర్‌, ఉపేంద్ర, శ్రుతిహాసన్‌, సత్యరాజ్‌, ఆమీర్‌ఖాన్‌ తదితరులు; సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌; ఎడిటింగ్‌: ఫిలోమిన్‌ రాజ్‌; సినిమాటోగ్రఫీ: గిరీశ్‌ గంగాధరన్‌; నిర్మాత: కళానిధి మారన్‌; రచన, దర్శకత్వం: లోకేశ్‌ కనగరాజ్‌; విడుదల: 14-08-2025 లింక్ వివరాలు రేటింగ్ ఈనాడు టైటిల్‌

రిలీజ్‌కు ముందే ‘కూలీ’ రికార్డు

రజనీకాంత్‌ హీరోగా, నాగార్జున, ఆమిర్‌ఖాన్, ఉపేంద్ర, శ్రుతిహాసన్‌, సత్యరాజ్, సౌబిన్‌షాహిర్, మహేంద్రన్‌తదితరులు నటిస్తున్న, లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘కూలీ’ ఆగస్టు