Superman: ఓటీటీలోకి ‘సూపర్‌మ్యాన్‌’..స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే ?

డీసీ యూనివర్స్‌ లోని ‘సూపర్‌ మ్యాన్‌’ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.1948 నుంచి అలరిస్తూ బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టించాయి. ఈ ఫ్రాంఛైజీలో