డీసీ యూనివర్స్ లోని ‘సూపర్ మ్యాన్’ చిత్రాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.1948 నుంచి అలరిస్తూ బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టించాయి. ఈ ఫ్రాంఛైజీలో ఇటీవల ‘సూపర్మ్యాన్’(Superman) మూవీ వచ్చి ఆకట్టుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.ఈ విషయాన్ని తెలుపుతూ దర్శకుడు జేమ్స్గన్ పోస్ట్ పెట్టారు. ఈ శుక్రవారం సూపర్ మ్యాన్ మీ ఇళ్లకు వస్తున్నాడని పేర్కొన్నారు. దీంతో ఈ సినిమా ఆగస్టు 15న ఓటీటీకి రానున్నట్లు అర్థమర్థవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), యాపిల్ టీవీల్లో ఇది స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
What’s hotఅన్నీ చూడండి
- No posts found.
గాసిప్స్ అన్నీ చూడండి
రాబోవు సినిమాలు అన్నీ చూడండి
Recent Comments



