భారతదేశానికి, పాకిస్తాన్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందిప్పుడు. నిజానికి ఈ వైరం అఖండ భారత్ రెండు దేశాలుగా విడిపోయినప్పటి నుంచి ఉంది. కాకపోతే అప్పుడప్పుడు దేశాధినేతల చొరవ కారణంగా స్నేహహస్తం చాస్తూ ఉంటారు. తిరిగి పాక్ తోక ఝాడించడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూ ఉంటాయి. ఈ రెండు దేశాల మధ్య ఉన్న వైరం నేపథ్యంలో చాలానే సినిమాలు, వెబ్ సీరిస్ లు వచ్చాయి, వస్తున్నాయి. ఇటీవల జియో హాట్ స్టార్ (Jio Hotstar) లో వచ్చిన ‘సలాకార్’ (Salakaar) కూడా ఆ కోవకు చెందిందే.
రేటింగ్ : 2.5/5
సౌజన్యం : ఆంధ్రజ్యోతి | లింక్

