అనుపమ పరమేశ్వరన్

అనుపమ పరమేశ్వరన్, కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌ జిల్లాకు చెందిన ఇరింజలకుడలో 1996 ఫిబ్రవరి 18న పరమేశ్వరన్,సునీత దంపతులకు జన్మించింది.ఈమె ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత కొట్టాయం సి.ఎం.ఎస్. కళాశాలలో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ప్రధాన విషయంగా ఉన్నతవిద్యను అభ్యసించింది.తరువాత సినిమాలలో నటన కొరకు చదువును వాయిదా వేసుకుంది. ఈమె భారతీయ నటి. ఈమె తెలుగు,మలయాళ,తమిళ సినిమాలలో నటించింది.ఆమె నటించిన తొలి మలయాళ చిత్రం ప్రేమమ్‌లోని మేరీ జార్జ్,తెలుగు సినిమా శతమానం భవతిలో నిత్య ప్రాత్రలు ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆమె భర్త రాజేష్ గోరువ.
మరిన్ని వివరాల కోసం లింక్