
- దక్షిణాది సినిమాలలో ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే అవార్డులు ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్’ (సైమా). 12 ఎడిషన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ ఏడాది జరగనున్న 13వ ‘సైమా’ (South Indian International Movie Awards 2025) వేడుక దుబాయ్ వేదికగా సెప్టెంబరు 5, 6 తేదీల్లో జరగనున్నాయి. నామినేషన్స్ జాబితాను త్వరలో విడుదల చేయనున్నారు.