Paradha – Official Trailer | Telugu | Anupama | Darshana | Sangeetha | Praveen | Vijay Donkada
తారాగణం:
అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత తదితరులు.
బ్యానర్: ఆనంద మీడియా
దర్శకుడు: ప్రవీణ్ కాండ్రేగుల
నిర్మాతలు: విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రోహిత్ కొప్పు
సంగీతం: గోపీ సుందర్
సాహిత్యం : వనమాలి
రచయితలు: పూజిత శ్రీకాంతి, ప్రహాస్ బొప్పూడి
స్క్రిప్ట్ డాక్టర్: కృష్ణ ప్రత్యూష
సినిమాటోగ్రాఫర్ : మృదుల్ సుజిత్ సేన్
ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల
సౌండ్ డిజైన్: నాగార్జున తాళ్లపల్లి
ఆర్ట్ డైరెక్టర్: శ్రీనివాస్ కళింగ
మహిళా సాధికారతతో కూడిన కథాంశంతో ఈ మూవీని తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది.
ఆగస్టు 22 నుండి ప్రపంచవ్యాప్తంగా సినిమాహాళ్లలో ‘పరధా’ విడుదలవుతోంది.

