Venky77: కొత్త సినిమా ప్రారంభం…కొబ్బరికాయ కొట్టిన వెంకీ మామ

వెంకటేశ్‌ ఈ ఏడాది ప్రారంభంలోనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడాయన అదే జోష్‌తో మరో సినిమాను (Venky77) ప్రారంభించారు. మాటల మాంత్రికుడు