ఈ వినాయకచవితికి వినోదాల విందులు.. థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే!(25-ఆగస్టు 2025)

25-ఆగస్టు 2025 కంటెంట్‌ ప్రధానంగా… Tribanadhari Barbarik || వర్తమానంలో జరుగుతున్న సంఘటనలకి పౌరాణిక నేపథ్యాన్ని జోడించి రూపొందించిన చిత్రమే ‘త్రిబాణధారి బార్బరిక్‌’ అంటున్నారు మోహన్‌ శ్రీవత్స.