ఓటీటీలో ‘హరి హర వీరమల్లు’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే? | Hari hara veera mallu

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా రూపొందిన హిస్టారికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). జ్యోతికృష్ణ, క్రిష్‌ దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం నిర్మించారు.